Worship

ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా

Aaraadhanaa Aathmatho Aaraadhanaa

Watch on YouTube
ఆరాధనా ఆరాధనా - ఆత్మతో ఆరాధనా ఆరాధనా ఆరాధనా - కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) నీకే నా దేవా - తండ్రీ అందుకోవా (2) ||ఆరాధనా|| అన్నిటికీ ఆధారమైనవాడా - నీకే ఆరాధనా (2) ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే|| నోటను కపటము లేనివాడా - నీకే ఆరాధనా (2) మాటతో మహిమలు చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే|| అంతయు వ్యాపించియున్నవాడా - నీకే ఆరాధనా (2) చింతలు తీర్చేటి గొప్పవాడా కృతజ్ఞత స్తుతి ప్రార్ధనా (2) ||నీకే||