Praise

యేసూ ప్రభుని స్తుతించుట

Yesoo Prabhuni Stuthinchuta

Watch on YouTube
యేసూ ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది (2) మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మేము చేసెను (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| ఉన్నత దుర్గము రక్షణ శృంగము రక్షించువాడు మన దేవుడు (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| అతిసుందరుడు అందరిలోన అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| రాత్రింబవళ్లు వేనోళ్లతోను స్తుతించుటయే బహుమంచిది (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||