Encouragement

విడువదు మరువదు

Viduvadu Maruvadu

Watch on YouTube
విడువదు మరువదు - విడువదు మరువదు విడువదు మరువదు - ఎన్నడూ ఎడబాయదు ఎనలేని ప్రేమ - విలువైన ప్రేమ మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువదు|| నా స్థితి ఏదైనా - చింత ఏదైనా బాధ ఏదైనా - నను విడువదు లోకమే నను చుట్టినా - ఆశలే నను ముట్టినా యేసయ్య సాన్నిధ్యం - నను విడువదు మా నాన్న నా చేయి విడువడు ప్రాణంలా ప్రేమించే నా దేవుడు (2) విడువడు మరువడు - విడువడు మరువడు విడువడు మరువడు - ఎన్నడూ ఎడబాయడు నన్ను ఎత్తుకున్న - నన్ను హత్తుకున్న నా తండ్రి కౌగిలి - నే విడువను శోకమే కృంగించినా - దుఃఖమే బాధించినా నా ప్రియుని చిరునవ్వు - నే మరువను నన్నెంతో ప్రేమించిన రాజును ఎడబాసి మనలేనే రోజును (2) విడువను మరువను - విడువను మరువను విడువను మరువను - ఎన్నడూ ఎడబాయను ఎనలేని ప్రేమ విలువైన ప్రేమ మితిలేని ప్రేమ.. నీ ప్రేమ ||విడువను||