Worship

వందనాలు యేసు నా వందనాలో

Vandanaalu Yesu Naa Vandanaalo

Watch on YouTube
వందనాలు యేసు నా వందనాలో వందనాలు శతకోటి వందనాలు (2) అబ్రాహాము దేవా నా వందనాలు ఇస్సాకు దేవా నా వందనాలు (2) అబ్రాహాము దేవా - ఇస్సాకు దేవా యాకోబు దేవా నా వందనాలు (2) నన్ను పిలిచావు వందనాలో నన్ను కలిసావు వందనాలు (2) నన్ను మరువలేదు వందనాలో నన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| మహిమనే విడిచావు వందనాలు మహిలోనికి వచ్చావు వందనాలు (2) మహిమనే విడిచావు - మహిలోనికి వచ్చావు మార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| మరణమే గెలిచావు వందనాలు మహిమనే చూపావు వందనాలు (2) మరణమే గెలిచావు - మహిమనే చూపావు మాటనే నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| సిలువనే మోసావు వందనాలు నా బరువునే దించావు వందనాలు (2) సిలువనే మోసి - నా బరువునే దించి నా ఋణమునే తీర్చావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| నా తోడు నీవే నా వందనాలు నా నీడ నీవే నా వందనాలు (2) నా తోడు నీవే - నా నీడ నీవే నా వాడవు నీవే నా వందనాలు (2) ||నన్ను పిలిచావు||