Worship

ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది

Ullasa Jeevitham Adi Oohaku Andanidi

Watch on YouTube
ఉల్లాస జీవితం అది ఊహకు అందనిది ఉత్సాహమైనది అది నీతో నడచుటయే కనుపాపే నీవయ్యా - కన్నీళ్లను భరియించి కష్టాలలో కదిలొచ్చావా - నా కోసం యేసయ్యా (2) నీవు నా కోసం దిగి వచ్చావా - నన్నూ ప్రేమించి నా శిక్షను భరియించావా - నన్నూ బ్రతికించి కరుణే లేని కఠినుల మధ్య నన్నూ కరుణించేవానిగా చేసావయ్యా యేసయ్యా కాపరి లేని జీవిత పయణంలోనా నా కాపరి నీవై కాపాడావా యేసయ్యా నా కోసం బలి అయ్యావా - నీవు నన్నూ ప్రేమించి నా మార్గం స్థిరపరిచావా - నా కోసం దిగి వచ్చి నీవు నా కోసం దిగి వచ్చావా - నన్నూ ప్రేమించి నా శిక్షను భరియించావా - నన్నూ బ్రతికించి నలిగిన నా జీవిత పయణంలోనా నీ నవ్వును పుట్టించావా యేసయ్యా నూతనమైన జీవిత మార్గంలోనా నా పాదం నీతో నడిపించావా యేసయ్యా నా కోసం ఏర్పరిచావా - పరలోకపు నివాసము నా కోసం తిరిగొస్తావా - నీ కోసం వేచుంటా నీవు నా కోసం తిరిగొస్తావా - నన్నూ ప్రేమించి నా జీవిత పయనం - నీతోనే యేసయ్యా (2)