Worship

సుందరుడా అతిశయుడా

Sundharudaa Athishayudaa

Watch on YouTube
సుందరుడా... అతిశయుడా... మహోన్నతుడా... నా ప్రియుడా (2) పదివేలలో నీవు అతిసుందరుడవు నా ప్రాణప్రియుడవు నీవే షారోను పుష్పమా... లోయలోని పద్మమా... నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా|| నిను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను (4) ||సుందరుడా|| యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా||