సుందరుడా అతి కాంక్షనీయుడా
నా ప్రియా రక్షకుడా
పరిశుద్ధుడా నా ప్రాణ నాథుడా
నాదు విమోచకుడా
నీ స్వరము మధురం
నీ ముఖము మనోహరము (2)
||సుందరుడా||
కనబడనిమ్ము వినబడనిమ్ము
నాదు స్నేహితుడా (2)
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రియుడా నా ప్రాణ నాథుడా (2)

Telugu Christian Song Lyrics
Sundharudaa Athi Kaankshaneeyudaa