Praise

స్తుతికి పాత్రుడ యేసయ్యా

Sthuthiki Paathruda Yesayya

Watch on YouTube
స్తుతికి పాత్రుడ యేసయ్యా నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2) పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2) నీవే నా రక్షణ - నీవే నా స్వస్థత నీవే నా విడుదల (2) ||స్తుతికి|| పాప ఊభిలో నుండి - పైకి లేపితివి మరణ ఛాయను తొలగించి - కరుణ చూపితివి (2) నీ వైపే చూస్తూ - నీతోనే నడుస్తూ నీ వెనకే చేరెద యేసూ (2) ||నీవే|| జీవాహారము నీవే - జీవ జలము నీవే నీదు నామమే శక్తి - లేదు ఇలలో సాటి (2) ప్రతి మోకాలొంగును - ప్రతి నాలుక ఒప్పును యేసు రాజా నీ యెదుట (2) ||నీవే||