Praise

స్తుతి పాడి కీర్తింతుము - ఘనుడైన మన దేవుని

Sthuthi Paadi Keerthinthumu - Ghanudaina Mana Devuni

Watch on YouTube
స్తుతి పాడి కీర్తింతుము - ఘనుడైన మన దేవుని మనసార మన దేవుని - ఘనపరచి పూజింతుము (2) ఆశ్చర్య కరుడాయెనే - ఆలోచన కర్తాయనే (2) ఆది అంతము లేనివాడు (2) మార్పు చెందని - మహనీయుడు (2) ||స్తుతి పాడి|| జీవ...హారము ఆయనే - జీవ జలము ఆయనే (2) ఆకలి గొనిన వారిని - పోషించే - దయమాయుడు (2) ||స్తుతి పాడి|| గుండె చెదరిన వారిని - గాయపడిన వారినెల్ల (2) తన బాహుబలము చేత (2) - బాగుచేయు బలవంతుడు (2) ||స్తుతి పాడి||