Praise

స్తుతి పాడనా నేను

Sthuthi Paadanaa Nenu

Watch on YouTube
స్తుతి పాడనా నేను నన్ను కాచే యేసయ్యా నా జీవాన్నదాతకు నను నడిపే ప్రభువుకు పాపములో పడియున్న వేళ వదలకనే దరి చేర్చిన దాత నీ దివ్య కాంతిలో నడిపించుము యేసయ్యా ||స్తుతి|| సోలిపోయి తూలుతున్న వేళ జాలితో నను పిలచిన నా దేవా నా హృదయ ధ్యానము నీకే అర్పింతును ||స్తుతి|| భూమినేలే రారాజు నీవని ధరణిలోని నీ మహిమను ప్రకటించ నీ రెక్కల చాటున నను దాచే నీడవని ||స్తుతి||