Encouragement

సోలిపోవలదు మనస్సా

Solipovaladhu Manassaa

Watch on YouTube
సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను - చుట్టుముట్టిననూ శోధనలను జయించినచో - భాగ్యవంతుడవు ప్రియుడు నిన్ను చేరదీసిన - ఆనందము కాదా (2) జీవ కిరీటము మోయువేళ - ఎంతో సంతోషం సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమానుభవమును (2) సహించి వహించి ప్రేమించగల నీ.. సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో సమాన తత్వము - సహోదరత్వము (2) సమంజసముగను మాకు దెలుప నీ.. సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో సమానులెవరు ప్రభో భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా (2) మహిమాన్విత చిర జీవనిధి శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో (2) నన్ను గమనించినావా నన్ను నడిపించినావా (2) తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే (2) నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో (2) శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె - కాచిన కృప శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (2) నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (3) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ... (2) నీ ప్రేమ.. నీ కరుణ.. నింపుము నాలోన (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. (2) నా యేసయ్యా.. నా రక్షకుడా నా యేసయ్యా.. నా యేసయ్యా.. నా యేసయ్యా.. నా యేసయ్యా..