Repentance

సిలువ చెంతకు రా

Siluva Chenthaku Raa

Watch on YouTube
సిలువ చెంతకు రా (4) సహోదరా సిలువ చెంతకు రా సహోదరీ సిలువ చెంతకు రా యవ్వన కాల పాపములో మరణ మార్గాన వెళ్లెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ|| సమస్తము నష్టపరచుకొని హృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2) యేసుని పొందని బ్రతుకుతో పాపములో మరణించెదవా (2) ||సిలువ|| సిలువలో వ్రేలాడే యేసుని నీవు వీక్షించినా చాలును (2) రక్షకుడు చిందిన రక్తముతో నీ పాపములన్ని కడుగబడున్ (2) ||సిలువ||