Praise

శుద్దుడా ఘనుడా రక్షకుడా

Shuddhudaa Ghanudaa Rakshakudaa

Watch on YouTube
శుద్దుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచు వాడా నా స్నేహితుడా బలవంతుడా హర్షింతును నిన్ను ఆరాధింతును స్తుతియింతును నే కీర్తింతును శక్తి లేని నాకు బలమిచ్చు వాడా నా స్నేహితుడా బలవంతుడా రక్షణా ఆధారం నీవే విమోచనా నీవే యేసయ్యా నా స్నేహితుడా బలవంతుడా