Hymns

షారోను పొలములో పూసిన పుష్పమా

Shaaronu Polamulo Poosina Pushpamaa

Watch on YouTube
షారోను పొలములో పూసిన పుష్పమా అగాధ లోయలో దాగిన పద్మమా (2) ప్రియ సంఘమా – ప్రియ సంఘమా (2) ||షారోను|| ఆనందభరితం నీ హృదయం నీ ప్రేమ అపారము (2) యేసు నాథుడు నిన్ను పిలువగా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను|| కొండలు దాటి బండలు దాటి యేసు నాథుడు నిను చేరగా (2) నీదు హృదయమున నివసింపనీయుమా సిద్ధపడుమా ఓ సంఘమా ఓ సంఘమా నా సంఘమా – (2) ||షారోను||