Christmas

సందడి - 7

Sandhadi - 7

Watch on YouTube
కన్నుల పండుగ సందడి చేయరా రాజు పుట్టాడని గొల్లెలు జ్ఞానులు వచ్చారమ్మ సందడి చేద్దామనీ (2) మరియమ్మ గర్భాన జనియించె మా రాజు శత్రంలో స్థలములేక పశుశాలలో జన్మించె పరిశుద్ధు బలవంతుడు బాలునిగా జన్మించడో Bro ఎక్కడా Bro ??? శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము పురమైన బెత్లహేములో మనమెల్లి మ్రొక్కివొద్దాము శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము పురమైన బెత్లహేములో సందడి చేసి సంతోషించి ఆనందిద్దాము తూర్పు దేశమునుండి జ్ఞానులు వచ్చిరి యేసే రాజని నిశ్చయించిరి గొర్రెల కాపరులు కూడి వచ్చిరి ఆనందముతో ఆరాధించిరి భూమి మీద శాంతి సమాధానమని ప్రభు దూత తెలియజేసెను యుగమునేలే రక్షకుడు మనకొసం జన్మించెను Bro ఎక్కడా Bro ??? శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము పురమైన బెత్లహేములో మనమెల్లి మ్రొక్కివొద్దాము శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము పురమైన బెత్లహేములో సందడి చేసి సంతోషించి ఆనందిద్దాము బెత్లహేము పురముల ఊరు పాక వీధిల కన్య మరియమ్మకు పసిబాలుడు జన్మించె హోసన్నా పాడగా జగమంతా మ్రోగెను దూతల గానాలాతో పరలోకము నిండెను పాపములో మునిగిన మనుషులకొరకై పరలోకమును విడిచియ వచ్చెనూ నిత్యజీవమును మనకందించుటకై మనవ రూపుడై అవతరించెనూ అంధకార బంధకములనుండి విడిపించె దేవుడు మన కోసం మహిమను విడిచి దిగివచ్చిన దేవుడు Bro ఎక్కడా Bro ??? శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము పురమైన బెత్లహేములో మనమెల్లి మ్రొక్కివొద్దాము శాలలో పశుల శాలలో - శాలలో సందడి చేద్దాము పురమైన బెత్లహేములో సందడి చేసి సంతోషించి ఆనందిద్దాము Step In everybody Lets do a Sandhadi Dhoothala Ganalu Ringing Along Gollelu Gnanulu Vaccharandi Singing Hosanna Hosanna Song MAKE SOME JOYFUL NOISE కన్య మరియమ్మ కన్నా కుమారుడు బాలుడుకాదోయ్ భగవంతుడు పశుశాలలోన జనియించినాడు పసివాడు కాదోయ్ పరమాత్ముడు పాపశాపమను తొలగించువాడు అంధకారమును హరియించువాడు నమ్మినవారిని రక్షించువాడు నమ్మదగినవాడు నా దేవుడు రాజల ఇంట జన్మించలేదు అధిపతి ఇంట అరుదించలేదు మహిమను విడి భువికరుధించి తండ్రి ప్రేమ చూపి కరములు చాచి నిత్యజీవమును పరలోకమును ఇచ్చేటి వాడు నా దేవుడు గొల్లలు జ్ఞానులు ఒచ్చారు కొలిచారు రాజ్యభారమున్న రారాజుని దూతలు పాడారు పరలోక గీతాలు హోసన్నా హోసన్నా హోసన్నని పరలోక దూతలు గొల్లలు జ్ఞానులు పాటలు పాడారు యేసయ్యకి