Worship

రాజుల రాజా రానైయున్నవాడా

Raajula Raajaa Raanaiyunnavaadaa

Watch on YouTube
రాజుల రాజా రానైయున్నవాడా (2) నీకే ఆరాధన నా యేసయ్యా.. నీకే ఆరాధన (2) కష్టాలలో జయమిచ్చ్చును - శోధనలో జయమిచ్చును సాతానును ఓడించును - విజయము చేకూర్చును (2) నా మార్గము యేసయ్యా - నా జీవము యేసయ్యా నా సత్యము యేసయ్యా - స్తుతులు నీకేనయ్యా (2) ||రాజుల|| రోగాలను స్వస్థపరచును - శాపాలనుండి విడిపించును మరణమునుండి లేవనెత్తును - పరలోకము మనకిచ్ఛును (2) ప్రతి మోకాలు వంగును - ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును - నిన్నే రారాజుగా (2) ||రాజుల||