Evangelism

ప్రకటింతును నీ సువార్తను

Prakatinthunu Nee Suvaarthanu

Watch on YouTube
ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్య వాక్యము ధ్యానించుచు సమయమునందు అసమయమునందు (2) ||ప్రకటింతును|| లోకము నన్ను ద్వేషించినా లోకులు నన్ను దూషించినా (2) నా వారు నన్ను నిందించినా నా ప్రియులే నన్ను విడనాడినా (2) నిందలు మోపి హింసలు పెట్టినా ప్రకటింతును నీ సువార్తను (2) ||ప్రకటింతును|| ఆత్మల రక్షణ కొరకై నేను అలయక ముందుకు సాగెదను (2) అంతము వరకు ప్రకటింతును మరణించి లేచిన ప్రభుయేసును (2) హత సాక్షులలో చేరుటకైన ప్రయాసపడెద సువార్తకై (2) ||ప్రకటింతును|| గురియొద్దకు నేను పరుగెత్తుచూ తిన్నని మార్గము నే నడిచెద (2) యేసుని పనులను శ్రద్ధతో చేయుచు జీవ మకుఠము ఆశించుచూ (2) జీవ పునరుత్ధానమునే పొందుటకై నే ప్రకటింతును (2) ||ప్రకటింతును||