Prayer

ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో సంభాషణ

Praardhana Praardhana Prabhunitho Sambhaashana

Watch on YouTube
ప్రార్ధన ప్రార్ధన ప్రభునితో సంభాషణ ప్రార్ధనే ఊపిరి ప్రార్ధనే కాపరి ||ప్రార్ధన|| కన్నీటి ఉపవాస ప్రార్ధన సాతాను శక్తులపై విజయము (2) విరిగి నలిగిన విజ్ఞాపన - ప్రార్ధన జయము నొసగును జీవితములు ||ప్రార్ధన|| ఒలీవ కొండల ప్రార్ధన స్వస్థత నొసగును వ్యాధి బాధలకు (2) ప్రభువు నేర్పిన గెత్సేమనే ప్రార్ధన ఆత్మల నొసగును సేవలో ||ప్రార్ధన|| సిలువలో నేర్పిన ప్రార్ధన ప్రేమను నేర్పును బ్రతుకున (2) సాతాను చొరను చోటు లేనిది పాపమును దరి రానీయనిది ||ప్రార్ధన||