Holy Spirit

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా

Pavuramaa Sanghamupai Vraalumide Jwaalalugaa

Watch on YouTube
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా (2) హల్లెలూయా – హల్లేలూయా (2) తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే (2) కడవరి చినుకులు పడగా పొలములో (2) ఫలియించెను దీవెనలే ||పావురమా|| అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే (2) సభకే జయమౌ ఉబికే జీవం (2) ప్రబలెను ప్రభు హృదయములో ||పావురమా|| బలహీనతలో బలమా బహుమానములో మహిమా (2) వెలిగే వరమా ఓ పావురమా (2) దిగిరా దిగిరా త్వరగా ||పావురమా||