Worship

ఒంటరితనములో తోడువై నాతో నడచిన నా స్నేహమై

Ontarithanamulo Thoduvai Naatho Nadachina Naa Snehamai

Watch on YouTube
ఒంటరితనములో తోడువై నాతో నడచిన నా స్నేహమై ఎడారిలో మార్గమై చీకటి బ్రతుకులో వెలుగువై మరువగలనా నీ ప్రేమ నేను విడువగలనా నీ తోడు నేను లోకముతోనే ఆనందించిననూ నీ ప్రేమతో నను మార్చినావు నా యేసయ్యా నా రక్షకా నను కాచిన వాడా నీవేనయ్యా (2) ఓటమిలో నా విజయమై కృంగిన వేళలో ఓదార్పువై కొదువలో సమృద్ధివై నా అడుగులో అడుగువై ||మరువగలనా||