Worship

ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు

Okani Thalli Aadarinchunatlu Nanu Aadarinchina Naa Devudu

Watch on YouTube
ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు (2) హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని|| ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ (2) నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని|| నీ సన్నిధినుండి నే దూరమవగా చిక్కాను దొంగ చేతిలోన (2) నను దోచిపోగా నను దాటిపోగా (2) బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని||