Prayer

ఒక మేఘం తన వర్షం కుమ్మరించునట్లుగా

Oka Megham Thana Varsham Kummarinchunatlugaa

Watch on YouTube
ఒక మేఘం తన వర్షం కుమ్మరించునట్లుగా నీ ఆత్మ మా పైన కుమ్మరించుమా (2) దహియించే నీ ఆత్మ మా పైకి పంపుమయా అందరిపై నీ ఆత్మ అభిషేకం దిగనిమ్ము ఉజ్జీవ జ్వాలగా నీ ఆత్మను రగిలించు వేదనలు తొలగించి - శక్తిని ప్రచురించు (2) దహియించే నీ ఆత్మ మా పైకి పంపుమయా అందరిపై నీ ఆత్మ అభిషేకం దిగనిమ్ము వరముతో నింపుమయా - వర్థిల్లగా మేము వాగ్దాన ఫలములు - అనుభవింపగా (2) దహియించే నీ ఆత్మ మా పైకి పంపుమయా అందరిపై నీ ఆత్మ అభిషేకం దిగనిమ్ము దర్శనం నెరవేర్చు మమ్మును స్థిరపరచు అద్భుత కార్యములు మాలో జరిగించు (2) దహియించే నీ ఆత్మ మా పైకి పంపుమయా అందరిపై నీ ఆత్మ అభిషేకం దిగనిమ్ము