Devotional

నీతో నుండని బ్రతుకు - నిను చూడని క్షణము

Neetho Nundani Brathuku - Ninu Choodani Kshanamu

Watch on YouTube
నీతో నుండని బ్రతుకు - నిను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా నిను చూడని క్షణము - నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా (2) నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2) ||నిను|| నీ దివ్య ప్రేమను విడచి - నీ ఆత్మ తోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి - నీ గాయమే రేపితిని (2) అయినా అదే ప్రేమ - నను చేర్చుకున్నప్రేమ నను వీడని కరుణ - మరువలేనయ్యా యేసయ్యా ||నీతో|| నను హత్తుకున్న ప్రేమ - నను చేర్చుకున్న ప్రేమ నీ వెలుగులోనే నిత్యం - నే నడిచెదన్ (2) నను విడువకు ప్రియుడా - నాకు తోడుగా నడువు నీతోనే నా బ్రతుకు - సాగింతును యేసయ్యా ||నిను||