Worship

నీతో నడుతుము - నిన్నే కొలుతుము

Neetho Naduthumu - Ninne Koluthumu

Watch on YouTube
నీతో నడుతుము - నిన్నే కొలుతుము నీ సహవాసము - నిత్యము క్షేమము (2) ఓ యేసయ్యా మా రక్షకా - నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో - నీవే మాకు నీడగా దేవా.. మా స్వరములు ఇవిగో - దేవా.. మా స్తోత్రాలివిగో దేవా.. మా సర్వస్వము నీకే దేవా.. నీ సన్నిధిలోన - దేవా.. నీ దీవెనలెన్నో దేవా.. పొందెదము దినదినము నీలో ఉండెదం - నీకై బ్రతికెదం ఈ ఆనందము - ఇలలో చాటెదం (2) ఓ యేసయ్యా మా రక్షకా - నీవే మాకు తోడుగా మా నడవడిలో మా శ్రమలలో - నీవే మాకు నీడగా దేవా.. మా స్వరములు ఇవిగో - దేవా.. మా స్తోత్రాలివిగో దేవా.. మా సర్వస్వము నీకే దేవా.. నీ సన్నిధిలోన - దేవా.. నీ దీవెనలెన్నో దేవా.. పొందెదము దినదినము