Devotional

నీ వాక్యమే నా పాదాలకు దీపము

Nee Vaakyame Naa Paadhaalaku Dheepamu

Watch on YouTube
నీ వాక్యమే నా పాదాలకు దీపము నీ చిత్తమే నా జీవిత గమనము (2) కృప వెంబడి కృపతో - నను ప్రేమించిన దేవా (2) వందనాలయ్యా నీకే - వేలకొలది వందనాలయ్యా స్తోత్రాలయ్యా - కోట్లకొలది స్తోత్రాలయ్యా ||నీ వాక్యమే|| నీ భారము నాపై వేయుము ఈ కార్యము నే జరిగింతును (2) నా కృప నీకు చాలును అని వాగ్దానమిచ్చావయ్యా (2) ||వందనాలయ్యా|| పర్వతములు తొలగిననూ మెట్టలు తత్తరిల్లిననూ (2) నా కృప నిన్ను వీడదు అని అభయాన్ని ఇచ్చావయ్యా (2) ||వందనాలయ్యా||