Worship

నీ కృప ఆకాశము కన్నా

Nee Krupa Aakaashamu Kannaa

Watch on YouTube
నీ కృప ఆకాశము కన్నా ఎత్తైనది యేసయ్యా నీ ప్రేమ సంద్రాల కన్నా లోతైనది యేసయ్యా నీ ప్రేమ నన్ను విడువదు ఎడబాయదు ఎల్లకాలం తోడు నీవే నమ్మదగిన యేసయ్యా - కృతజ్ఞతా స్తుతులు నీకే - (2) కృతజ్ఞతా స్తుతులు నీకే పరమ తండ్రి నీ ప్రేమ షరతులు లేనిది పరమ తండ్రి నీ ప్రేమ నిస్స్వార్ధ్యమైనది ||నీ ప్రేమ|| పరమ తండ్రి నీ ప్రేమ సంపూర్ణమైనది పరమ తండ్రి నీ ప్రేమ సర్వము సమకూర్చును ||నీ ప్రేమ||