Dedication

నీ చిత్తమునే నెరవేర్చుటకై

Nee Chitthamune Neraverchutakai

Watch on YouTube
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని నీ కృపావరమునే దానముగా దయచేసి (2) నీ ప్రేమలో పరవశించి నీ సన్నిధిలో నే చేరి నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను దేవా… నా దేవా… నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే|| హృదయము బద్దలై ఏడ్చిన వేళ కన్నీటి ప్రార్ధన చేసిన వేళ (2) నీ చిత్తముకై నే ఎదురు చూసి నీ బలము పొంద సహియింప చేసి నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా|| నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను (2) నా శత్రువుపైనే జయమునిచ్చి నా ఆశ్రయమై ధైర్యమును నింపి నా కోట నీవైతివే ||దేవా||