Evangelism

నమ్మకురా నమ్మకురా ఈ లోకం

Nammakuraa Nammakuraa Ee Lokam

Watch on YouTube
నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2) మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా|| ధనము చదువు నేర్పునురా - సంస్కారం నేర్పదురా ధనము మందులు కొనునురా - ఆరోగ్యం ఇవ్వదురా (2) వస్తువాహనాల కాధారం సుఖ సంతోషాలకు బహుదూరం (2) ||నమ్మకురా|| ధనము పెళ్ళి చేయునురా - కాపురము కట్టదురా ధనము సమాధి కట్టునురా - పరలోకం చేర్చదురా (2) డబ్బును నమ్మకురా గబ్బు పనులు చేయకురా (2) ||నమ్మకురా|| ధనము ఆస్తిని పెంచునురా - అనురాగం తుంచునురా ధనము పొగరు పెంచునురా - పరువు కాస్త తీయునురా (2) ధనము కోరిక తీర్చునురా నరకానికి చేర్చునురా (2) ||నమ్మకురా||