Devotional

నడవాలని యేసు నడవాలని

Nadavaalani Yesu Nadavaalani

Watch on YouTube
నడవాలని యేసు నడవాలని నడవాలని నీతో నడవాలని నాకున్న ఆశ నీపైనే ధ్యాస (2) నిరంతరం నీతోనే నడవాలని (2) హానోకు నీతో నడిచాడు దేవ పరలోకపు నడకతో చేరాడు నిన్ను ||నడవా|| నోవాహు నీతో నడిచాడు దేవ రక్షణనే ఓడలో రక్షింప బడెను ||నడవా|| అబ్రాహాము నీతో నడిచాడు దేవ విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో ||నడవా|| నా జీవితమంతా నీతో నడవాలని నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా ||నడవా||