Prayer

నాతో మాట్లాడు ప్రభువా

Naatho Maatlaadu Prabhuvaa

Watch on YouTube
నాతో మాట్లాడు ప్రభువా - నీవే మాట్లాడుమయ్యా (2) నీవు పలికితే నాకు మేలయ్యా (2) నీ దర్శనమే నాకు చాలయ్యా (2) ||నాతో|| నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే స్వస్థత కలిగించేది నా వేదనలో ఆదరణిచ్చేది (2) ||నీవు పలికితే|| నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది (2) ||నీవు పలికితే||