Praise

నా యేసయ్యా నా రక్షకా

Naa Yesayyaa Naa Rakshakaa

Watch on YouTube
నా యేసయ్యా నా రక్షకా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ప్రేమింతును నీ సన్నిధానమును కీర్తింతును యేసయ్యా (2) నా విమోచకుడా నా పోషకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును|| నా స్నేహితుడా నా సహాయకుడా నా నమ్మదగిన దేవా కీర్తింతును (2) ||ప్రేమింతును||