Worship

నా ప్రాణమా సన్నుతించుమా

Naa Praanamaa Sannuthinchumaa

Watch on YouTube
నా ప్రాణమా సన్నుతించుమా పరిశుద్ధ నామమున్ ఎన్నడూ లేని రీతిగా ఆరాధించు ఆయనను వేకువ వెలుగు తేజరిల్లును మరలా నిన్ను కీర్తించే తరుణం గతించినదేమైనా ముందున్నది ఏదైనా స్తుతించనేల సర్వ సిద్ధమే ||నా ప్రాణమా|| ఉన్నత ప్రేమతో విసుగు చెందక గొప్పవాడవు దయగల దేవా నీ మంచితనముకై స్తుతియింతును ఎన్నెన్నో మేలుల్ కనుగొనగలను ||నా ప్రాణమా|| నా శరీరము కృశించు ఆ దినము జీవిత గడువు సమీపించినా కొనసాగించి కీర్తించుచుండ నిత్యము నిత్యము కీర్తింతును ||నా ప్రాణమా||