Worship

నా కన్నుల కన్నీరు తుడిచినా

Naa Kannula Kanneeru Thudichina

Watch on YouTube
నా కన్నుల కన్నీరు తుడిచినా యేసయ్యకే ఆరాధన - ఆరాధన (2) ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన రక్తముతో నను కడిగిన యేసయ్యకే ఆరాధన - ఆరాధన (2) ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా తన వాక్యముతో నను నింపిన యేసయ్యకే ఆరాధన - ఆరాధన (2) ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా పాదాలతో మరణాన్ని త్రొక్కిన యేసయ్యకే ఆరాధన - ఆరాధన (2) ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా