Praise

నా దేవా నీకే వందనం

Naa Devaa Neeke Vandanam

Watch on YouTube
నా దేవా నీకే వందనం నా ప్రభువా స్తుతులూ నీకేనయా (2) సకలాశీర్వాదముకు కారణభూతుడవు ఆది సంభూతుడవూ (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) కౌగిటిలో నన్ దాచును కను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా|| చింతలన్ని బాపును బాధలన్ని తీర్చును (2) ||హల్లెలూయా||