Prayer

నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ

Naa Chinni Hrudhayamu Ninne Preminchanee

Watch on YouTube
నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ నిను చాటనీ - నిను ఘనపరచనీ నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని|| కావలివారూ వేకువకై చూచునట్లు నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2) నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని|| దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2) నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని|| పనివారు యజమాని చేతివైపు చూచునట్లు నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2) నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని||