Devotional

నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు

Naa Chinni Hrudhayamandhu Yesu Unnaadu

Watch on YouTube
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2) పాపము చేయను మోసము చేయను ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని|| బడికి వెళ్లెద గుడికి వెళ్లెద మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని||