Worship

మమ్మెంతో ప్రేమించావు

Mammentho Preminchaavu

Watch on YouTube
మమ్మెంతో ప్రేమించావు మా కొరకు మరణించావు మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా నీకు - నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2) ఆ ఆ ఆ... ఆ ఆ - హల్లెలూయా ఆ ఆ ఆ... హల్లెలూయా ఆ ఆ ఆ - హల్లెలూయా ||మమ్మెంతో|| మా బాధ తొలగించావు - మా సాద నీవు తీర్చావు మము నడుపుమా దేవా - మము విడువకెన్నడూ (2) మము విడువకెన్నడూ ||మమ్మెంతో|| మా కొరకు దివి విడిచావు - ఈ భువిని ఏతెంచావు పాపులను రక్షించావు - రోగులను నీవు ముట్టావు (2) రోగులను నీవు ముట్టావు ||మమ్మెంతో||