Second Coming
మహోన్నతమైన సీయోనులోన సదా కాలము
Mahonnathamaina Seeyonulona Sadhaa Kaalamu
మహోన్నతమైన సీయోనులోన సదా కాలము
నా యేసయ్యతో జీవించుటే (2) - నా ఆశ (2)
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నాకు కావాలయ్యా..
యేసయ్యా నాకు కావాలయ్యా (2)
ఆరాధనా ఆరాధనా (2)
ఆరాధనా ఆరాధనా (2)
||మహోన్నతమైన||
లోకమంతయు నష్టముగా ఎంచి
సంపాదించుకొంటిని - నా యేసయ్యను నేను (2)
బ్రతుకు మూలమునైనా - చావు మూలమునైనా (2)
ఘనపరతును నా దేవుని
స్తుతియింతును నా దేవుని - (2)
||విరిగిన||
మహా మహిమతో నీవొచ్చు సమయమున
కన్నులారా చూచెదను - నా యేసయ్యను నేను (2)
హింస మూలమునైనా - కరువు మూలమునైనా (2)
సంతోషింతును నా యేసుతో
ప్రకాశింతును ఆ మహిమలో - (2)
||విరిగిన||
