Encouragement

కన్నీటి లోయలలో నేనెంతో కృంగిననూ

Kanneeti Loyalalo Nenentho Krunginanu

Watch on YouTube
కన్నీటి లోయలలో - నేనెంతో కృంగిననూ కన్నీరు చూచువాడు - కార్యము జరిగించును (2) నీ మనసు కదలకుండా - నీ మనసు కృంగకుండా నీతోనే ఎల్లప్పుడూ - నేనుందున్ అంతం వరకు (2) ||కన్నీటి|| చీకటి బాటయైనా - భయంకర శోధన కలువున్ ఆ వేళలో - సిలువ నీడ నీకై (2) ||నీ మనసు|| ఎర్ర సముద్ర తీరం - మొర్రలిడిన్ తన దాసులు గుండెల్లో దాగి ఉన్న - గొప్ప బాధ తొలగెన్ (2) ||నీ మనసు|| ఎంత కాలం వేచి ఉండాలి - నాథా నీ రాకడకై శ్రమలు తీరుటకు - ఎంతో కాలం లేదు (2) ||నీ మనసు||