కల్వరి సిలువలో - యేసయ్య నీ రక్తమే (2)
క్షమియించెను పాపము కడిగె - యేసయ్య నీ రక్తమే
పరిశుద్ధులుగా మము చేసెను - యేసయ్య నీ రక్తమే
కలుషములను కడిగేను - యేసయ్య నీ రక్తమే
కలవరము బాపెను - యేసయ్య నీ రక్తమే
సీయోనును మేము చేర్చెను - యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే - నీ రక్తమే
నీ రక్తమే - యేసు నీ రక్తమే
విడుదలను దయచేసెను - యేసయ్య నీ రక్తమే
విజయమును చేకూర్చెను - యేసయ్య నీ రక్తమే
శిక్షంతటిని తొలగించెను - యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే - నీ రక్తమే
నీ రక్తమే - యేసు నీ రక్తమే
వేదనను మాన్పెను - యేసయ్య నీ రక్తమే
ఓదార్పు మాకిచ్చెను - యేసయ్య నీ రక్తమే
శాశ్వత జీవం మాకిచ్చెను - యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే - నీ రక్తమే
నీ రక్తమే - యేసు నీ రక్తమే
అర్హతను మాకిచ్చెను - యేసయ్య నీ రక్తమే
ఆనందముతో నింపెను - యేసయ్య నీ రక్తమే
ఆశీర్వాదం మాకొసగెను - యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే - నీ రక్తమే
నీ రక్తమే - యేసు నీ రక్తమే (2)
