Holy Spirit

జీవమా యేసయ్యా

Jeevamaa Yesayyaa

Watch on YouTube
జీవమా… యేసయ్యా… ఆత్మతో నింపుమా – అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా (3) స్తోత్రము యేసయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనా నీకే (2) ||జీవమా|| మేడ గది మీద అపోస్తులపై కుమ్మరించినాత్మ వలె పరిశుద్ధాగ్ని జ్వాల వలె నీ ప్రేమను కుమ్మరించుము (2) ||స్తోత్రము|| అనుదినం నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కుమ్మరించుము (2) ||స్తోత్రము||