జయం (4) ప్రభు యేసునకే
జయం (4) రారాజునకే (2)
జయగీత మెతుము జీవముగల దేవుని
పరిశుద్ధ సంఘము
జయద్వాజము నేతి జయద్వానులు చేయుము
దేవుని జనాంగమా (2)
విశ్వాసమే మనకోసగు [జయం (4)]
శత్రు సమూహములపై [జయం (4)] (2)
ధుక సంకటములపై జయము జయము
యేసు రాజునకే జయకీర్తన పాడెదము (2)
సిలువశక్తి మనకోసగు [జయం (4)]
పాప స్వభావములపై [జయం (4)] (2)
శరీర క్రియలపై జయము జయము
యేసురాజునకే జయకీర్తన పాడేదము (2)
ఆత్మ ద్వార మనకోసగు [జయం (4)]
ఇహలోకములపై [జయం (4)] (2)
ప్రభు ప్రేమ మనకొసగు జయము జయము
యేసు రాజునకే జయకీర్తనా పాడుము (2)
