Christmas

జన్మించెను ఒక తార

Janminchenu Oka Thaara

Watch on YouTube
జన్మించెను ఒక తార తూర్పు దిక్కున కాంతిమయముగా దివి నుండి భువికి వెడలిన రారాజును సూచిస్తూ (2) హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను|| ఇదిగో జనులందరికి సంతోషకరమైన సువార్తమానము (2) దేవాది దేవుండు ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ|| సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2) భూమియందు సమాధానము (2) ||హ్యాప్పీ|| మనలను పాపాలనుండి రక్షించు దేవుడు ఆయనే యేసు (2) నీ కొరకే అరుదించే తన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ||