Worship

ఇహలోక పాపి కొరకు

Ihaloka Paapi Koraku

Watch on YouTube
ఇహలోక పాపి కొరకు ఎనలేని ప్రేమను చూపి గెలిచావుగా నా ప్రేమను నా ప్రేమ నీవే యేసు నీ కృప నాకు చాలు నేనెలా నిను మరతును ||ఇహలోక|| నీ శక్తియే అద్భుతం నీ సృష్టియే అద్భుతం (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక||