Praise

గిర గిర తిరిగి తిరిగి తిరిగి

Gira Gira Thirigi Thirigi Thirigi

Watch on YouTube
గిర గిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి నెమలి వలె నే ఆడెద గల గల పారే పారే పారే పారే పారే పారే పారే అలల వలె నే పొంగెద తెల్లని వస్త్రము ధరియించెద దేవుని మహిమకై జీవించెద ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడెద గిర గిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి తిరిగి నెమలి వలె నే ఆడెద గల గల పారే పారే పారే పారే పారే పారే పారే అలల వలె నే పొంగెద యేసుని శిష్యునిగా ఉండెద ఆయన సువార్తనే చాటెద పరలోకముకై వేచియుండెదా జీవ కిరీటము నే పొందెద ||గిర||