Encouragement

గాఢాంధకారములో నే నడచిన వేళలో

Gaadaandhakaaramulo Ne Nadachina Velalo

Watch on YouTube
గాఢాంధకారములో నే నడచిన వేళలో (2) కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును (2) ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్ జడియను బెదరను - నా యేసు నాకుండగా (2) అలలతో కొట్టబడిన - నా నావలో నేనుండగా (2) ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2) అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును జడియను బెదరను - నా యేసు నాకుండగా (2)