Christmas

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను

Devudu Lokamunu Entho Preminchenu

Watch on YouTube
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2) నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2) ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ||దేవుడు|| పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికై (2) ఆదియందున్న ఆ దేవుడు ఏతెంచె నరుడై ఈ భువికి (2) ఈ ప్రేమ నీ కొరకే - జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ||దేవుడు|| పాపంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా (2) జీవపు వెలుగైన ఆ ప్రభువు వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2) ఈ వెలుగు నీ కొరకే - యేసు నిన్నిల వెలిగించును (2) ||దేవుడు||