Dedication

దేవా ఈ జీవితం నీకంకితం

Devaa Ee Jeevitham Neekankitham

Watch on YouTube
దేవా ఈ జీవితం నీకంకితం (2) ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా… నీతోనే నా జీవితం వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా… నీతోనే నా జీవితం (2) ||దేవా|| నీ ప్రేమను చూపించి - నీ కౌగిటిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావు (2) నీతోనే నడచి - నీలోనే జీవించి నీతోనే సాగెదను (2) ||ఎన్ని||