Praise

దావీదు వలె నాట్యమాడి

Daaveedhu Vale Naatyamaadi

Watch on YouTube
దావీదు వలె నాట్యమాడి తండ్రీని స్తుతించెదము (2) యేసయ్యా స్తోత్రముల్‌ (4) ||దావీదు|| తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| కష్టము కలిగినా - నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా||