Christmas

క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు

Christmas Vachchindayyaa Nedu

Watch on YouTube
క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు రక్షణ తెచ్చిందయ్యా చూడు (2) ఆనందం వెల్లి విరిసే జగతిలో జ్యోతిగా నేడు (2) క్రీస్తుకు ఆరాధన - ప్రభవుకు స్తోత్రార్పణ యేసుకు చెల్లించెదం - హల్లెలూయా హల్లెలూయా ||క్రిస్మస్|| లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప (2) ఈ లోకానికి వచ్చెనండి ప్రభువు విడుదల కలిగించె మనకు (2) ||క్రీస్తుకు|| యేసుకు మనలో చోటిస్తే మానమొక తారగ కనిపిస్తాం (2) పరలోక మార్గం క్రీస్తే సమస్తము ఆయనకు అర్పిద్దాం (2) ||క్రీస్తుకు||